బికినీలో సూపర్ స్టార్ మనవరాలు | Amitabh's granddaughter Navya Naveli's bikini dance at a yacht party | Sakshi
Sakshi News home page

బికినీలో సూపర్ స్టార్ మనవరాలు

Published Tue, Jun 7 2016 3:08 PM | Last Updated on Mon, May 28 2018 3:50 PM

బికినీలో సూపర్ స్టార్ మనవరాలు - Sakshi

బికినీలో సూపర్ స్టార్ మనవరాలు

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి బికినీలో కనిపించిన వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి బికినీలో కనిపించిన వీడియో ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. 18 ఏళ్ల నవ్య ఇటీవల కాలేజీ విద్య పూర్తి చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన పార్టీలో ఆమె బికినీలో దర్శనమిచ్చింది. టూ పీస్ డ్రెస్ ధరించి ఫ్రెండ్స్ తో హుషారుగా బోటులో డాన్సులు చేస్తూ ఆమె ఉన్న వీడియో బయటకు వచ్చింది.

థాయలాండ్ లోని ఫకెట్ సముద్ర తీరంలో ఈ పార్టీ జరిగినట్టు తెలుస్తోంది. ఆర్యన్ ఖాన్ సహా పలువురు నవ్య ఫ్రెండ్స్ ఈ పార్టీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. నవ్య బికినీపై అమితాబ్ బచ్చన్ ఎలా స్పందిస్తారో చూడాలి. తనకు నచ్చినట్టుగా జీవితాన్ని ఎంజాయ్ చేసే హక్కు నవేలికి ఉందని, ఆమె ఎటువంటి దుస్తులు ధరించాలో ఎవరూ చెప్పాల్సిన పనిలేదని బీనా శర్మ అనే మహిళ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement