మళ్లీ ఆస్కార్ బరిలో! | AR Rahman in the race for Oscar again | Sakshi
Sakshi News home page

మళ్లీ ఆస్కార్ బరిలో!

Published Sun, Dec 14 2014 12:03 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM

మళ్లీ ఆస్కార్ బరిలో!

మళ్లీ ఆస్కార్ బరిలో!

 ‘స్లమ్ డాగ్ మిలియనీర్’తో జంట ఆస్కార్ అవార్డులు సాధించిన ఎ.ఆర్. రహమాన్ మళ్లీ ఆస్కార్ అవార్డ్ పోటీలో నిలిచారు. వచ్చే ఏడాది జరగనున్న 87వ ఆస్కార్ అవార్డ్స్‌లో ‘ఒరిజినల్ స్కోర్’ విభాగంలో రహమాన్‌కి స్థానం లభించింది. హాలీవుడ్ చిత్రాలు ‘మిలియన్ డాలర్ ఆర్మ్’, ‘ది హండ్రెడ్-ఫుట్ జర్నీ’లతో పాటు భారతీయ సినిమా ‘కోచడయాన్’కు అందించిన మ్యూజిక్‌కి గాను రహమాన్ ఆస్కార్ నామినేషన్ బరిలో ఉన్నారు. ఈ విషయాన్ని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్ అండ్ సెన్సైస్ అధికారికంగా ప్రకటించింది. తుది పరిశీలనకు నామినేట్ అయిన చిత్రాల జాబితాను జనవరి 15న ప్రకటిస్తారు. మరి.. రహమాన్‌కు నామినేషన్ దక్కుతుందా? ఒకవేళ అక్కడ పాస్ అయితే ఆస్కార్ అందుకుంటారా? అనేది తెలియాలంటే రెండు నెలలు ఆగాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement