డీవీడీలో కొత్త క్లైమాక్స్ | Avengers assemble again in heavyweight sequel | Sakshi
Sakshi News home page

డీవీడీలో కొత్త క్లైమాక్స్

Published Wed, Apr 29 2015 11:48 PM | Last Updated on Sun, Sep 3 2017 1:07 AM

డీవీడీలో కొత్త క్లైమాక్స్

డీవీడీలో కొత్త క్లైమాక్స్

హాలీవుడ్ సూపర్‌హీరోలందరూ కలిసి తమ సాహసాలతో మైమరిపించిన చిత్రం ‘ఎవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’. గతంలో వచ్చిన ‘ఎవెంజర్స్’కు  సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం ఇప్పటికే కలెక్షన్లతో అదరగొడుతోంది. జాస్ వీడన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లూరే డీవీడి వెర్షన్‌లో సినిమాలో లేని కొత్త పతాక సన్నివేశాలను అందిస్తున్నారు. దాంతోపాటు సినిమా నుంచి తొలగించిన సన్నివేశాలను కూడా అందులో జోడిస్తున్నారు  చిత్ర  దర్శక నిర్మాతలు. ఆగస్టులో ఈ బ్లూరే డీవీడి విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement