చిరుతో చిందేసిన బాలీవుడ్ స్టార్స్ | Chiranjeevi dance in TSR grandsons sangeeth | Sakshi
Sakshi News home page

చిరుతో చిందేసిన బాలీవుడ్ స్టార్స్

Published Tue, Jan 31 2017 4:10 PM | Last Updated on Tue, Sep 5 2017 2:34 AM

చిరుతో చిందేసిన బాలీవుడ్ స్టార్స్

చిరుతో చిందేసిన బాలీవుడ్ స్టార్స్

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో ఫుల్ ఫాంలో ఉన్నాడు. తెర మీదే కాదు ఇతర వేడుకల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటున్నాడు.

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీలో ఫుల్ ఫాంలో ఉన్నాడు. తెర మీదే కాదు ఇతర వేడుకల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. తాజాగా టి.సుబ్బిరామి రెడ్డి మనవడి వివాహవేడుకల్లో పాల్గొన్న చిరు, సంగీత్ కార్యక్రమంలో స్టెప్పులేశాడు. చిరుతో పాటు టి.సుబ్బిరామిరెడ్డి కూడా కాలు కదిపారు. మెగాస్టార్ మూమెంట్స్తో బాలీవుడ్ తారలు కూడా రెచ్చిపోయారు. అనీల్ కపూర్, రణవీర్ సింగ్లతో పాటు పలువురు హిందీ నటీనటులు చిరుతో కలిసి చిందేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement