
సల్మాన్ ఖాన్
‘ఈ కష్టసమయంలో ఇతరుల మీద ద్వేషం చూపొద్దు. కేవలం ప్రేమను మాత్రమే పంచండి’ అంటున్నారు సల్మాన్ ఖాన్. ఈ మాటలను పాట రూపంలో చెప్పాలనుకున్నారు. ‘ప్యార్ కరోనా’ అంటూ సాగే ఈ పాటను హుస్సేన్ దలాల్ తో కలసి రచించారు సల్మాన్. సాజిద్ వాజిద్ కంపోజ్ చేసిన ఈ పాటను సల్మానే స్వయంగా పాడారు. ఈ పాట ఇవాళ విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment