శ్వేతాబసుకు దీపిక వత్తాసు | Deepika Padukone comes out in support of Shweta Basu | Sakshi
Sakshi News home page

శ్వేతాబసుకు దీపిక వత్తాసు

Published Sun, Sep 14 2014 12:42 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

శ్వేతాబసుకు దీపిక వత్తాసు - Sakshi

శ్వేతాబసుకు దీపిక వత్తాసు

 నటి శ్వేతాబసు ప్రసాద్‌కు బాలీవుడ్ క్రేజీ నటి దీపిక పదుకునే వత్తాసు పలికింది. హిందీ, తమిళం, తెలుగు భాషల్లో హీరోయిన్‌గా నటించి శ్వేతాబసు ఇటీవల హైదరాబాదులో వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడిన విష యం తెలిసిందే. శ్వేతాబసు చర్యను నటి కుష్భులాంటి వారు తప్పుబట్టగా మరికొందరు సమర్థించిన వారు లేకపోలేదు. ప్రముఖ బాలీ వుడ్ దర్శకుడు ఆమెకు మద్దతుగా నిలబడి మళ్లీ హీరోయిన్ అవకాశం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.
 
 తాజాగా శ్వేతాబసుకు వత్తాసు పలికిన వారి లిస్టులో ప్రముఖ బాలీవుడ్ నటి దీపి కా పదుకునే చేరింది. కుటుంబ పోషణ కోసం శ్వేతాబసు వ్యభిచారం చేయ డం తప్పు లేదంటోందీ భామ. సిని మా అవకాశాలు లేకపోవడంతో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి వేరే దారి లేకనే శ్వేతాబసు వ్యభిచారానికి పాల్పడ్డానని తెలపడం వలన ఆమెకు అందరూ అండగా నిలబడాలని అంది. మరికొందరు తమిళ నటీనటులు శ్వేతాబసు చర్యపై స్పందించడానికి ఆసక్తి చూపలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement