
శ్రీమంతుడి ఔదార్యం
మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శక త్వంలో వచ్చిన ‘శ్రీమం తుడు’ ఈ మధ్యే 100 రోజులు పూర్తి చేసుకుంది. మహేశ్ ఉపయోగించిన సైకిల్ కోసం 2,200మంది నమోదు చేసుకున్నారు. ఈ కాంటెస్ట్‌కు వచ్చిన డబ్బులో రూ.10 లక్షలను ‘బసవ తారకం కేన్సర్ ఆస్పత్రి’కి, రూ.5 లక్షలను ‘హీల్ ఏ చైల్డ్ ఫౌండేషన్’కు యూనిట్, మహేశ్ భార్య నమ్రత ఇచ్చారు.