'మృత్యుపు అంచుల వరకూ వెళ్లి తిరిగొచ్చా' | I was going to die: Nicki Minaj on abortion | Sakshi
Sakshi News home page

'మృత్యుపు అంచుల వరకూ వెళ్లి తిరిగొచ్చా'

Published Fri, Jan 2 2015 9:05 AM | Last Updated on Sat, Sep 2 2017 7:07 PM

'మృత్యుపు అంచుల వరకూ వెళ్లి తిరిగొచ్చా'

'మృత్యుపు అంచుల వరకూ వెళ్లి తిరిగొచ్చా'

లాస్ ఏంజిల్స్: అమెరికన్ సింగర్, లిరిక్స్ రైటర్ నిక్కీ మినాజ్ తన చిన్ననాటి జ్జాపకాలను ఒకసారి గుర్తుచేసుకుంది. ప్రత్యేకంగా టీనేజ్ వయసులో ఉన్నప్పుడు తాను మృత్యుపు అంచుల వరకూ వెళ్లి తిరిగొచ్చిన సంగతిని తాజాగా జ్ఞప్తికి తెచ్చుకుంది.  దీనికి టీనేజ్ లో తాను చేయించుకున్న అబార్షనే ప్రధాన కారణమని మనసులోని మాటను బయటపెట్టింది.

 

టీనేజ్ లో ఉన్నప్పుడు హెచ్. లగుర్డియా హైస్కూల్ లో మ్యూజిక్ నేర్చుకోవడానికి వెళ్లినపుడు తాను డేటింగ్ చేసి గర్భం దాల్చానని.. అయితే ఆ సమయంలో తాను ఒక బిడ్డకు జన్మనిచ్చి చూసుకునే సామర్థ్యం తనలో లేకపోవడం వల్ల అబార్షన్ చేయించుకున్నాని నిక్కీ స్పష్టం చేసింది. అప్పుడు తాను మృత్యువుతో పోరాడి బయటకు వచ్చానని తెలిపింది. అంతటి బాధను జీవింతలో ఇంతవరకూ ఎప్పుడూ చవిచూడలేదని నిక్కీ పేర్కొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement