‘బ్యాక్’సైడ్ టాటూస్! | Lady Gaga Gets Huge "Monster Paw" Tattoo on Her Back | Sakshi
Sakshi News home page

‘బ్యాక్’సైడ్ టాటూస్!

Published Sun, Oct 5 2014 4:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

‘బ్యాక్’సైడ్ టాటూస్!

‘బ్యాక్’సైడ్ టాటూస్!

అక్కడా ఇక్కడా ఎందుకనుకుందో... ఫ్రంట్ కంటే అదే బెటరనుకుందో... పాప్ స్టార్ లేడీ గాగా వీపుపై టాటూలు వేయించుకుంది. వాటిని వేయించుకుంటున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసి కుర్రకారుకు కిర్రెక్కిస్తోంది. తన ‘ఆర్ట్‌పాప్’ టూర్‌లో భాగంగా యూరప్‌ను చుట్టేస్తున్న ఈ ‘లిటిల్ మాన్‌స్టర్’... జర్మనీలో టాటూలు దిద్దించుకుందని ఓ ఆంగ్ల పత్రిక కథనం. ఎలాంటి ఆచ్ఛాదన లేని ఆమె వెనుక భాగంపై మాన్‌స్టర్ బొమ్మలు చిత్రించాడట ప్రముఖ ఆర్టిస్ట్ గేల్ గొంజాల్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement