తప్పు చేస్తే... | Love suspense comedy entertainer Arya Chitra | Sakshi
Sakshi News home page

తప్పు చేస్తే...

Published Fri, Apr 4 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM

తప్పు చేస్తే...

తప్పు చేస్తే...

వానలో తడవనివాడు... తప్పు చేయనివాడు ఎవ్వరూ ఉండరు. ఒక్కోసారి తెలిసీ తెలియక చేసే తప్పులు ఎదుటివారి జీవితంలో కల్లోలాల్ని సృష్టిస్తాయి. ఈ నేపథ్యంలో రూపొందుతోన్న సినిమా ‘ఆర్య చిత్ర’. సతీష్, చాందిని జంటగా ఆంజన్ ఆర్య (లక్ష్మణ్) దర్శకత్వంలో సీహెచ్ సతీష్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రెండ్‌కి అనుగుణంగా ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు పేర్కొన్నారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘అనుక్షణం ఉత్కంఠ భరితంగా ఉండే లవ్, కామెడీ ఎంటర్‌టైనర్ ఇది. సెన్సార్ కూడా పూర్తయిం ది. ఈ నెలలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని తెలిపారు. రవిబాబు, భానుచందర్, సీత తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సురేష్ యువన్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement