ఆ సినిమా అద్భుతం: మహేశ్ బాబు | mahesh babu praises hero movie stars, thanks salman khan | Sakshi
Sakshi News home page

ఆ సినిమా అద్భుతం: మహేశ్ బాబు

Published Mon, Sep 14 2015 1:28 PM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM

ఆ సినిమా అద్భుతం: మహేశ్ బాబు

ఆ సినిమా అద్భుతం: మహేశ్ బాబు

ఒకనాటి బాలీవుడ్ హీరో ఆదిత్య పాంచోలీ కుమారుడు సూరజ్ పాంచోలీ, సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టి జంటగా బాలీవుడ్లో విడుదలైన 'హీరో' సినిమాపై సూపర్స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించాడు. తాను ఆ సినిమా చూశానని తెలిపాడు.

సినిమా పరిశ్రమకు ఇద్దరు ప్రామిసింగ్ స్టార్లు సూరజ్ పాంచోలీ, అతియాశెట్టిలను పరిచయం చేసినందుకు సల్మాన్ ఖాన్కు థాంక్స్ చెప్పాల్సిందేనని మహేశ్ అన్నాడు. సినిమా యూనిట్ మొత్తం చాలా బాగా పనిచేసిందని, అందరికీ అభినందనలంటూ ట్వీట్ చేశాడు. మొదటి రెండు రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 13.47 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement