సహాయ దర్శకునిగా మోక్షజ్ఞ | Mokshagna to assist Krish in Satakarni | Sakshi
Sakshi News home page

సహాయ దర్శకునిగా మోక్షజ్ఞ

Published Tue, May 3 2016 1:18 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

సహాయ దర్శకునిగా మోక్షజ్ఞ - Sakshi

సహాయ దర్శకునిగా మోక్షజ్ఞ

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సహాయ దర్శకునిగా చేస్తున్నారా? అవును. అది నిజం. బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’కి మోక్షజ్ఞ సహాయ దర్శకునిగా చేస్తున్నారని అత్యంత విశ్వసనీయ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మోక్షజ్ఞ హీరోగా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. హీరోగా వచ్చే లోపు సినీ రంగంలోని అన్ని శాఖలపై అవగాహన ఉంటే ఉపయోగమని మోక్షజ్ఞను ఈ చిత్రానికి సహాయదర్శకునిగా చేయమని బాలకృష్ణ సలహా ఇచ్చి ఉంటారు. ఒకవైపు ఈ పనిచేస్తూనే, హీరోగా ఎంట్రీకి కసరత్తులు చేస్తున్నారట మోక్షజ్ఞ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement