సెన్సార్‌ పూర్తిచేసుకున్న ‘దేవదాస్‌’ | Nagarjuna And Nani Movie Devadas Completed Censor Formalities | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 24 2018 8:11 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

Nagarjuna And Nani Movie Devadas Completed Censor Formalities - Sakshi

టాలీవుడ్‌ కింగ్‌ నాగార్జున, నాచురల్‌ స్టార్‌ నాని కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం దేవదాస్‌. క్రేజీ మల్టిస్టారర్‌గా రూపొందిన ఈ చిత్రంపై బాగానే హైప్‌ క్రియేట్‌ అయింది. ఇటీవలె విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

తాజాగా ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికేట్‌ పొందినట్లు నిర్మాతలు ప్రకటించారు. రష్మిక మందాన్న, ఆకాంక్ష సింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ నిర్మించగా.. మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 27న విడుదల చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement