గ్రాండ్‌గా ప్రియానిక్‌ రిసెప్షన్‌ | priyanka chopra, nick jonas 3rd wedding reception | Sakshi
Sakshi News home page

గ్రాండ్‌గా ప్రియానిక్‌ రిసెప్షన్‌

Published Sat, Dec 22 2018 3:18 AM | Last Updated on Sat, Dec 22 2018 9:16 AM

priyanka chopra, nick jonas 3rd wedding reception - Sakshi

పెళ్లి తర్వాత ఇప్పటికే రెండు రిసెప్షన్స్‌ ఏర్పాటు చేశారు ప్రియానిక్‌ (ప్రియాంకా చోప్రా– నిక్‌ జోనస్‌). సినీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్‌ కోసం ముచ్చటగా మూడో రిసెప్షన్‌ గురువారం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన ఈ వేడుకకి బాలీవుడ్‌ స్టార్స్‌తో పాటు టాలీవుడ్‌ సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు. హీరో వెంకటేశ్, రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన, టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జా హాజరై సందడి చేశారు.





 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement