రాజ్‌ తరుణ్‌ ‘లవర్‌’ ట్రైలర్‌ | Raj Tarun Lover Movie Trailer Released | Sakshi
Sakshi News home page

Published Sat, Jul 14 2018 6:37 PM | Last Updated on Sat, Jul 14 2018 7:13 PM

Raj Tarun Lover Movie Trailer Released - Sakshi

చాలాకాలం పాటు హిట్‌ లేక వెనుకబడ్డాడు రాజ్‌తరుణ్‌. అపజయాలు పలకరిస్తున్నా.. సరైన హిట్‌ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఈ కుర్రహీరో. ‘లవర్‌’ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను పలకరిచేందుకు రెడీ అయ్యాడు. 

తాజాగా విడుదలైన లవర్‌ ట్రైలర్‌ ఆకట్టుకుంటోంది. రాజ్‌ తరుణ్‌కు జోడిగా రిధి కుమార్‌ నటించింది. వీరిద్దరి మధ్య సన్నివేశాలు బాగున్నాయి. లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో భారీ యాక్షన్‌ సన్నివేశాలతో రాజ్‌తరుణ్‌ కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. దిల్‌ రాజు నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాకు అన్నిష్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement