‘ఇంకా అదే వాల్ పేపర్‌.!’ | Raj Tarun Mobile Wallpaper Mahesh Babu Still | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 6 2018 10:04 AM | Last Updated on Thu, Dec 6 2018 10:04 AM

Raj Tarun Mobile Wallpaper Mahesh Babu Still - Sakshi

ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్‌ తరుణ్‌ తరువాత వరుస సినిమాలతో బిజీగా కనిపించాడు. కానీ వరుసగా ఫెయిల్యూర్స్‌ ఎదురుకావటంతో కాస్త స్లో అయ్యాడు. కొద్ది రోజులుగా మీడియాకు దూరంగా ఉన్న ఈ యంగ్ హీరో తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చాడు.

ఓ అభిమాని ‘మన సూపర్‌ స్టార్‌ అభిమాని, రాజ్‌ తరుణ్‌ అన్న మొబైల్‌ వాల్‌పేపర్‌’ అన్న కామెంట్‌తో మొబైల్‌ వాల్‌ పేపర్‌ స్క్రీన్‌ షాట్‌ను రాజ్‌తరుణ్‌కు ట్యాగ్ చేశాడు. ఈ కామెంట్‌ పై స్పందించిన రాజ్‌ తరుణ్‌ ‘ఇప్పటికీ అదే వాల్‌పేపర్‌’ అంటూ రిప్లై ఇచ్చాడు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement