
తండ్రి పేరు చిరంజీవి... అంటే ఆంజనేయుడు
నానమ్మ పేరు అంజనాదేవి... అంటే ఆంజనేయుడి తల్లి చిరంజీవి హనుమాన్ భక్తుడనే విషయం చిరపరిచితమే.. అందుకే తండ్రి రీ-ఎంట్రీ సినిమాకి రామ్‌చరణ్ తన ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ లోగోను ఆంజనేయ స్వామి బొమ్మతో డిజైన్ చేయించి ఉంటారేమో.