దసరా కానుకగా ‘హలో గురు ప్రేమ కోసమే’ | Ram Hello Guru Prema Kosame Release Date | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 11 2018 1:25 PM | Last Updated on Wed, Jul 11 2018 2:23 PM

Ram Hello Guru Prema Kosame Release Date - Sakshi

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్‌ కు జోడిగా అనుపమా పరమేశ్వరన్‌ నటిస్తుండగా దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. నాని హీరోగా నేను లోకల్‌ సినిమాతో మంచి సక్సెస్‌ సాధించిన త్రినాథ్‌ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకుడు . ఇప్పటికే మేజర్‌ పార్ట్‌ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్‌. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌ 18న రిలీజ్‌ చేస్తున్నట్టుగా ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement