రితీష్-జెనీలియాల బుడ్డోడికి భలే పేరు! | Riteish, Genelia name their son Riaan | Sakshi
Sakshi News home page

రితీష్-జెనీలియాల బుడ్డోడికి భలే పేరు!

Published Sat, Dec 6 2014 3:31 PM | Last Updated on Sat, Sep 2 2017 5:44 PM

రితీష్-జెనీలియాల బుడ్డోడికి భలే పేరు!

రితీష్-జెనీలియాల బుడ్డోడికి భలే పేరు!

ముంబై:బాలీవుడ్ నటుడు రితీష్ దేశ్ ముఖ్, నటి జెనీలియాల  జంటకు జన్మించిన మగబిడ్డకు రియాన్ గా నామకరణం చేశారు. నవంబర్ 25న ముంబయిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.  ఆ బాబుకు ఏ పేరు పెట్టాలనే అంశంపై రితీష్ దేశ్ ముఖ్ ల జంట తీవ్రంగా చర్చించిన అనంతరం శనివారం రియాన్ గా నామకరణం చేశారు.

 

తనకు బాబు పుట్టినప్పట్నుంచీ రితీష్ కుటుంబం ఆనందంలో మునిగితేలుతోంది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ను ...జెనీలియా 2012లో ప్రేమ వివాహం చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement