రొమాంటిక్ ఎంటర్‌టైనర్ | romantic love story is an entertainer | Sakshi
Sakshi News home page

రొమాంటిక్ ఎంటర్‌టైనర్

Feb 20 2014 11:57 PM | Updated on Sep 2 2017 3:55 AM

అడుసుమిల్లి శ్రీరామ్, శాలిని, బిందు ముఖ్య తారలుగా సీహెచ్‌వీ సుమన్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘రొమాంటిక్ లవ్‌స్టోరీ’. వి.అశోక్‌కుమార్‌రెడ్డి సమర్పణలో చెరువుపల్లి వెంకట నరేంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

 అడుసుమిల్లి శ్రీరామ్, శాలిని, బిందు ముఖ్య తారలుగా సీహెచ్‌వీ సుమన్ దర్శకత్వం వహించనున్న చిత్రం ‘రొమాంటిక్ లవ్‌స్టోరీ’. వి.అశోక్‌కుమార్‌రెడ్డి సమర్పణలో చెరువుపల్లి వెంకట నరేంద్రబాబు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ వచ్చే వారం మొదలు కానుంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘సంగీతదర్శకుడు అమోఘ్ దేశపతి సారథ్యంలో ఇటీవల పాటలను రికార్డ్ చేశాం. ప్రేమ, వినోదం, సెంటిమెంట్ సమాహారంతో సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది’’ అని చెప్పారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement