14 ఏళ్లకి సీక్వెల్‌ | Selvaraghavan confirms working with Dhanush Movie | Sakshi
Sakshi News home page

14 ఏళ్లకి సీక్వెల్‌

Published Mon, Mar 9 2020 3:57 AM | Last Updated on Mon, Mar 9 2020 3:57 AM

Selvaraghavan confirms working with Dhanush Movie - Sakshi

ధనుష్‌

తమిళంలో హీరో ధనుష్‌ – దర్శకుడు సెల్వరాఘవన్‌లది బ్లాక్‌బస్టర్‌ కాంబినేషన్‌. ‘తుళ్లువదో ఇళమై, కాదల్‌ కొండేన్, పుదు పేటై్ట. మయక్కం ఎన్నా’ వంటి సినిమాలు వీళ్ల కాంబినేషన్‌లో వచ్చాయి. తాజాగా ఐదోసారి ఓ సినిమా కోసం కలిశారు ఈ అన్నదమ్ములు. 2006లో వచ్చిన గ్యాంగ్‌స్టర్‌ చిత్రం ‘పుదు పేటై్ట’. తమిళ గ్యాంగ్‌స్టర్‌ సినిమాల్లో  ‘పుదు పేటై్ట’ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. 14 ఏళ్ల్ల తర్వాత ఈ సినిమాకు  సీక్వెల్‌ తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు సెల్వరాఘవన్‌. ఈ ఏడాది ద్వితీయార్ధంలో  సెట్స్‌ మీదకు వెళ్లనుందని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement