మళ్లీ తల్లి కాబోతున్నారు | Sneha and Prasanna are expecting their second baby | Sakshi
Sakshi News home page

మళ్లీ తల్లి కాబోతున్నారు

Published Sat, Aug 24 2019 12:40 AM | Last Updated on Sat, Aug 24 2019 12:40 AM

Sneha and Prasanna are expecting their second baby - Sakshi

కొన్ని రోజులుగా కంగ్రాచులేషన్‌ మెసేజ్‌లు, ఫోన్లతో బిజీ బిజీగా ఉన్నారు స్నేహ. రెండోసారి తల్లి కానుండటమే అందుకు కారణం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మరోసారి తల్లి కాబోతున్నట్టు ప్రకటించారు స్నేహ. తమిళ నటుడు ప్రసన్న, స్నేహ ‘అచ్చముండు అచ్చముండు’ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రేమలో పడ్డారు. 2012లో వివాహం చేసుకున్న ఈ జంటకు విహాన్‌ అనే నాలుగేళ్ళ బాబు కూడా ఉన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement