
‘సమ్మోహనం’, ‘నన్ను దోచుకుందువటే’ లాంటి కూల్ సినిమాలతో హిట్ కొట్టాడు సుధీర్ బాబు. ఇక ఈ యంగ్ హీరో తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టిసారించాడు. బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ జీవితాన్ని వెండితెరపై అవిష్కరించబోయే చిత్రంలో సుధీర్ బాబు నటించనున్నాడు.
ఈ విషయం గురించి ట్వీట్ చేస్తూ.. ‘బ్యాక్ టు ఫస్ట్ గర్ల్‌ఫ్రెండ్ (బ్యాడ్మింటన్). జనాలు చెప్పినట్లుగా.. తొలిప్రేమ ఎప్పటికీ జీవించే ఉంటుంది.. ప్రిపరేషన్ ఫర్ పుల్లెల గోపీచంద్’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌చేశాడు. సినిమాల్లోకి రాకముందు సుధీర్ బాబు బాడ్మింటన్ ప్లేయర్ అన్న సంగతి తెలిసిందే.
Back to my first girlfriend 😜 #Badminton ... As people say, "First love is always alive" 😊 !! Preparation time for #PullelaGopichand pic.twitter.com/ayfkfnlLiT
— Sudheer Babu (@isudheerbabu) November 13, 2018
Comments
Please login to add a commentAdd a comment