జనతా గ్యారేజ్కు మరింత గ్లామర్ | Tamanna special Song In NTR Janata Garage | Sakshi
Sakshi News home page

జనతా గ్యారేజ్కు మరింత గ్లామర్

Published Sat, Jul 23 2016 8:24 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

జనతా గ్యారేజ్కు మరింత గ్లామర్

జనతా గ్యారేజ్కు మరింత గ్లామర్

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్నలేటెస్ట్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమాకు ఇప్పుడు మరింత గ్లామర్ యాడ్ చేసే పనిలో పడ్డారు చిత్రయూనిట్.

సినిమాలో కీలక సన్నివేశంలో వచ్చే స్పెషల్ సాంగ్ కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నాను తీసుకున్నారు. ఇప్పటికే ఊసరవెళ్లి సినిమాలో బుడ్డోడితో కలిసి చిందేసిన ఈ బ్యూటి మరోసారి స్పెషల్ సాంగ్ కోసం ఎన్టీఆర్తో కలిసి ఆడి పాడేందుకు  రెడీ అవుతోంది. అల్లుడు శీను, స్పీడున్నోడు చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్తో అలరించిన ఈ బ్యూటి ఇప్పుడు జనతా గ్యారేజ్కు మరింత గ్లామర్ యాడ్ చేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement