బ్రేక్‌అప్ ఓ ఈవెంట్ | Telugu film 'Breakup' Coming Soon to release | Sakshi
Sakshi News home page

బ్రేక్‌అప్ ఓ ఈవెంట్

Published Thu, Sep 19 2013 1:54 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

బ్రేక్‌అప్ ఓ ఈవెంట్ - Sakshi

బ్రేక్‌అప్ ఓ ఈవెంట్

 ‘‘నేడు సీరియస్ ప్రేమలు అరుదు. త్వరగా ప్రేమలో పడినట్లే, విడి పోవడం కూడా త్వరగానే జరుగుతోంది. బ్రేక్‌అప్‌ని కూడా ఓ ఈవెంట్‌గా భావించే ట్రెండ్ నడుస్తోందంటే అతిశయోక్తి కాదు’’ అంటున్నారు అమర్ కామేపల్లి. 
 
 రణధీర్, స్వాతీదీక్షిత్ జంటగా ఆయన దర్శకత్వంలో ఒయాసిస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన  చిత్రం ‘బ్రేక్‌అప్’. రేపు ఈ చిత్రం విడుదలవుతోంది. 
 
 ఈ చిత్రవిశేషాలను ఇంకా  దర్శకుడు చెబుతూ - ‘‘కొత్త తరహా స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇది రొమాంటిక్ సైంటిఫిక్ థ్రిల్లర్.  ప్రేమలోని పలు మలుపులను చూపించే చిత్రం’’ అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement