చిలుకా.. క్షేమమా! | Upasana Post in Social Media About Save Parrots in Twitter | Sakshi
Sakshi News home page

చిలుకా.. క్షేమమా!

Feb 1 2020 8:11 AM | Updated on Feb 1 2020 8:11 AM

Upasana Post in Social Media About Save Parrots in Twitter - Sakshi

బంజారాహిల్స్‌: రామచిలుక ఎంత అందంగా ఉంటుందో అందరికీ తెలుసని దాని అందమంతా గులాబీ రంగులో ఉండే దాని ముక్కులోనే ఉంటుందని అలాంటి అందమైన పక్షిని కాపాడుకుందాం అంటూ సినీ హీరో రాంచరణ్‌తేజ్‌ సతీమణి ఉపాసన రామచిలుకతో ఉన్న తన ఫొటోతో ట్వీట్‌ చేశారు. ఇలాంటి అందమైన పక్షి జాతిని సంరక్షించుకునే ఉద్దేశంతోనే ఉపాసన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. రామచిలుకను బంధించడం నేరమని ఇందుకు ఆరేళ్ల జైలు శిక్ష పడుతుందని ఆమెపేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పక్షి రామచిలుక అంటూ దాన్ని అందంగా వర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement