6 కోట్ల పర్సనల్ కంప్యూటర్లు
1955 నాటికి భారతదేశంలో కొన్ని డజన్ల మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు మాత్రమే పర్సనల్ కంప్యూటర్లు ఉన్నాయి. 1955 నుంచి 1970 వరకు కంప్యూటర్ వ్యవస్థ ఆవిర్భావానికి సంబంధించి తొలి దశగా పరిగణిస్తారు. 2010 నాటికి 6 కోట్ల మందికి పర్సనల్ కంప్యూటర్లు ఏర్పడ్డాయి. 2 కోట్ల 60 లక్షల మంది కంప్యూటర్ సంబంధిత ఉద్యోగాలలో స్థిరపడ్డారు.