బీజేపీకొచ్చిన విరాళాలన్నీ కార్పోరేట్వే | 92% of BJP's funds came from corporates | Sakshi
Sakshi News home page

బీజేపీకొచ్చిన విరాళాలన్నీ కార్పోరేట్వే

Published Wed, Feb 25 2015 10:33 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీకొచ్చిన విరాళాలన్నీ కార్పోరేట్వే - Sakshi

బీజేపీకొచ్చిన విరాళాలన్నీ కార్పోరేట్వే

సాధరణ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే భారతీయ జనతా పార్టీకి భారీ మొత్తంలో నిధులు.. విరాళాల రూపంలో వచ్చినట్లు ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. వచ్చిన విరాళ్లాల్లో అగ్రభాగం కార్పోరేట్ సంస్థల నుంచే వచ్చాయి. వీటిల్లో భారతీ గ్రూప్ సత్యా ఎలెక్టోరల్ ట్రస్ట్, స్టెరిలైట్ ఇండస్ట్రీస్, కెర్న్ ఇండియా ముందువరుసలో ఉన్నాయి.

 

మొత్తం నిధుల్లో 8శాతం విరాళాలు వ్యక్తిగతంగా రూ.20 వేలల్లో రాగా మిగతా 92శాతం 20 వేల రూపాయలకు పైగా  వచ్చినవే ఉన్నాయని పేర్కొంది. ఎన్నికల కమిషన్కు సమర్పించిన వివరాల ప్రకారం 157.84కోట్ల రూపాయలు డొనేషన్ల రూపంలో బీజేపీకి రాగా అందులో 772 మంది వ్యక్తులు రూ. 12.99కోట్లు సమకూర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement