ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వెనుకంజలో ఉంది.
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. ఈ ఎన్నికల్లో ఆప్ ముందు వరుసలో దూసుకుపోతుండగా, బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. సదర్ బజార్ లో కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్ వెనుకంజలో ఉన్నారు. ఆప్ అభ్యర్థి సోమ్ దత్ ముందంజలో కొనసాగుతుండగా, సమీప కాంగ్రెస్ అభ్యర్థి మాకెన్ మాత్రం వెనుకబడ్డారు.