గోరఖ్‌పుర్(యూపీ) :
గోరఖ్‌పుర్ వద్ద రోహిణి నదిలో పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురిని రెస్క్యూ సిబ్బంది కాపాడగలిగారు. మృతుల కుటుంబాలకు యూపీ ప్రభుత్వం రూ.2 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
Published Thu, Oct 5 2017 7:41 AM | Last Updated on Wed, Apr 3 2019 5:24 PM