పార్లమెంట్ సెంట్ర ల్ హాలులో చంద్రబాబు | Chandrababu Naidu at Parliament Central Hall during telangana Bill | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ సెంట్ర ల్ హాలులో చంద్రబాబు

Published Wed, Feb 19 2014 2:34 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

పార్లమెంట్ సెంట్ర ల్ హాలులో చంద్రబాబు - Sakshi

పార్లమెంట్ సెంట్ర ల్ హాలులో చంద్రబాబు

 లోక్‌సభలో విభజన బిల్లు ఆమోదం పొందుతున్న తరుణంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు పార్లమెంట్ సెంట్రల్ హాలులోనే ఉన్నారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన అక్కడికి వచ్చి టీడీపీ పార్లమెంటరీ కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ, సీమాంధ్ర ఎంపీలతో మంతనాలు జరిపారు. ఆయన సూచనల మేరకు ఇరు ప్రాంతాల సభ్యులు సభలో వ్యవహరించినట్లు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement