అమిత్ షా, రాహుల్కు ఈసీ నోటీసులు | ec given notices to rahul, amith shah | Sakshi
Sakshi News home page

అమిత్ షా, రాహుల్కు ఈసీ నోటీసులు

Published Sun, Nov 1 2015 9:56 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

ec given notices to rahul, amith shah

పాట్నా: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్కు కేంద్ర ఎన్నికల కమిషన్ నోటీసులు పంపించింది. ఎన్నికల ప్రచారం సమయంలో ఈ ముగ్గురు ఎన్నికల నిబంధనావళిని అతిక్రమించారని అందులో పేర్కొంది. దీనిపై త్వరలోనే వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement