మాజీ సీఎంపై ఇంకు దాడి | Former Maharashtra CM Ashok Chavan attacked at Nagpur rally | Sakshi
Sakshi News home page

మాజీ సీఎంపై ఇంకు దాడి

Published Sun, Feb 12 2017 5:13 PM | Last Updated on Tue, Sep 5 2017 3:33 AM

మాజీ సీఎంపై ఇంకు దాడి

మాజీ సీఎంపై ఇంకు దాడి

నాగ్ పూర్: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పై ఓ వ్యక్తి ఇంకు దాడికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న చవాన్ బహిరంగ సభలో మాట్లాడటానికి నిల్చొని ఉండగా ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆయన ముఖంపై నల్ల ఇంకు చల్లాడు. చవాన్ పై ఇంకు దాడిని ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ఖండించారు. ప్రజాస్వామ్యం వ్యతిరేకత తెలియజేసే విధానం ఇది కాదని అన్నారు. ఇంకు చల్లిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement