అజాద్ వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం | Ghulam Nabi Azad Denies Comparing RSS To ISIS | Sakshi
Sakshi News home page

అజాద్ వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం

Published Mon, Mar 14 2016 12:13 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

అజాద్ వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం

అజాద్ వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ అజాద్.. ఆర్ఎస్ఎస్ను ఇస్లామిక్‌ స్టేట్ ఉగ్రవాద సంస్థతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు రాజ్యసభలో దుమారం రేపాయి. అజాద్ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. సభలో అజాద్కు వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు నినాదాలు చేశారు. అజాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

అజాద్పై న్యాయపరమైన చర్యలు తీసుకునే విషయాన్ని బీజేపీ పరిశీలిస్తోందని ఆ పార్టీ నేత ముక్తర్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. కాగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన అజాద్ మాట్లాడుతూ.. తాను తప్పుగా మాట్లాడలేదని చెప్పారు. బీజేపీ సభ్యులు ఆ సీడీ చూడాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement