రగులుతున్న గూర్ఖాలాండ్‌ | GJM observes 'Black Sunday', Darjeeling braces for another shutdown | Sakshi
Sakshi News home page

రగులుతున్న గూర్ఖాలాండ్‌

Published Mon, Jun 19 2017 1:42 AM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM

రగులుతున్న గూర్ఖాలాండ్‌

రగులుతున్న గూర్ఖాలాండ్‌

డార్జిలింగ్‌: గూర్ఖాలాండ్‌ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు నినాదంతో డార్జిలింగ్‌లో చెలరేగిన హింస కలింపోంగ్‌కు పాకింది. డార్జి లింగ్‌లో ఆదివారం ఎలాంటి అవాంఛనీయ ఘటనా చోటుచేసుకోలేదు. కలిం పోంగ్‌లో ఆందోళనకారులు ఓ గ్రంథా లయం, రెండు పంచాయతీ కార్యాలయాలు, ఓ పోలీసు వాహనాన్ని తగులబెట్టారు.

అయితే ఇది తమ పని కాదని గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) పేర్కొంది. డార్జిలింగ్‌లోని సింగమారిలో ఘర్షణల్లో శనివారం చనిపోయిన ఇద్దరు కార్యకర్తల మృతదేహాలతో జీజేఎం ఆది వారం నిరసన ర్యాలీ చేపట్టింది.  సమస్య ను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆందోళనకారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement