చెన్నై : అమెరికా వీసా కోసం నకిలీ డాక్యుమెంట్లను సమర్పించిన హైదరాబాద్‌కు చెందిన సందీప్‌కుమార్ (28) అనే బీకాం పట్టభద్రుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఒక ఐటీ కంపెనీలో తాను పనిచేస్తున్నట్లు చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయంలో సందీప్ కుమార్ దరఖాస్తు చేశాడు.
అయితే అధికారుల తనిఖీలో అవి నకిలీ డాక్యుమెంట్లని తేలింది. అమెరికా రాయబారి ఫిర్యాదు మేరకు చెన్నై రాయపేట పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
నకిలీ వీసా కేసులో హైదరాబాద్ యువకుడి అరెస్ట్
Published Tue, Jul 7 2015 6:51 PM | Last Updated on Tue, Sep 4 2018 4:52 PM
Advertisement
Advertisement