జాతీయ జలమార్గంగా ‘కాకినాడ-పుదుచ్ఛేరి’ | 'Kakinada-Puducherry' declared as National Waterway | Sakshi
Sakshi News home page

జాతీయ జలమార్గంగా ‘కాకినాడ-పుదుచ్ఛేరి’

Published Sat, Dec 7 2013 5:03 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

'Kakinada-Puducherry' declared as National Waterway

సాక్షి, న్యూఢిల్లీ:  జాతీయ జలమార్గాలుగా ప్రకటించినవాటినే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిచేసి, నియంత్రిస్తుందని కేంద్ర నౌకాయాన మంత్రి జీకేవాసన్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్ఛేరిలలో చేపట్టిన కాకినాడ- పుదుచ్ఛేరి కాల్వతోపాటు గోదావరి, కృష్ణా నదుల్లో మొత్తంగా 1078 కిలోమీటర్ల దూరాన్ని జాతీయ జలమార్గంగా అభివృద్ధిపరుస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement