చోటారాజన్‌ గ్యాంగ్ సభ్యుడు అరెస్ట్‌ | Khan Mubarak,sharp shooter of Chhota Rajan gang arrested by UP STF | Sakshi
Sakshi News home page

షార్ప్‌ షూటర్‌ ఖాన్‌ ముబారక్ అరెస్ట్‌

Published Sat, Jul 22 2017 4:01 PM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM

Khan Mubarak,sharp shooter of Chhota Rajan gang arrested by UP STF

లక్నో: మాఫియా డాన్ చోటరాజన్‌ గ్యాంగ్‌ సభ్యుడిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. చోటరాజన్‌ గ్యాంగ్‌లో షార్ప్ షూటర్ ఖాన్ ముబారక్‌ను ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో అదుపులోకి తీసుకున్న పోలీసులు, అతని దగ్గర నుంచి పెద్ద ఎత్తున తుపాకులు, బుల్లెట్లు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఆపరేషన్‌లో ఖాన్ ముబారక్‌ పట్టుబడ్డాడు. చోటా రాజన్ ముఠా సభ్యులు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారన్న దానిపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతని నుంచి కూపీ లాగుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement