కేంద్రమంత్రి కోట్ల ఇంట్లో జెండా పండుగ | Kotla Surya Prakash Reddy Hoists National Flag at his house | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి కోట్ల ఇంట్లో జెండా పండుగ

Published Mon, Jan 27 2014 8:54 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM

కేంద్రమంత్రి కోట్ల ఇంట్లో జెండా పండుగ

కేంద్రమంత్రి కోట్ల ఇంట్లో జెండా పండుగ

కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు.

న్యూఢిల్లీ : కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆదివారం గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఆయన జాతీయ జెండను ఎగురవేసి అనంతరం సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రైల్వే సిబ్బందితోపాటు ఆయన నివాసంలో విధులు నిర్వహించేవారు పాల్గొన్నారు. అనంతరం మంత్రి అందరికీ మిఠాయిలు పంచారు. ఏటా తన నివాసంలో మంత్రి కోట్ల స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement