రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర అగ్రస్థానం | Maharashtra tops farmer-suicides list | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యల్లో మహారాష్ట్ర అగ్రస్థానం

Published Fri, Jul 4 2014 4:22 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

Maharashtra tops farmer-suicides list

నాగపూర్: దేశంలో రైతుల ఆత్మహత్యలలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. గతేడాది మహారాష్ట్రలో 3146 మంది రైతులు కరువుకాటకాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక ఈ వివరాలను వెల్లడించింది.

1995 నుంచి మహారాష్ట్రలో 60,768 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాలే ఈ దుస్థితికి కారణమని విదర్భ జన్ ఆందోళన్ సమితి చీఫ్ కిశోర్ తివారీ విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement