తృణముల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ శాసన సభా పక్ష నేతగా మమతాబెనర్జీని ఆపార్టీ శాసన సభ సభ్యులు శుక్రవారం సమావేశమై ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తర్వాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆమె పేరును ప్రతిపాదించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత మమత రాజ్ భవన్ కు వెళ్లి ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ తో చర్చించారు.