మావోయిస్టుల దాడి: ఇద్దరు జవాన్ల మృతి | maoists attack on CRPF jawans | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల దాడి: ఇద్దరు జవాన్ల మృతి

Published Tue, May 12 2015 12:26 PM | Last Updated on Sat, Aug 11 2018 9:02 PM

maoists attack on CRPF jawans

హైదరాబాద్ : చత్తీస్ ఘడ్ లో పెట్రోలింగ్ నిర్వహిస్టున్న జవాన్లపై మావోయిస్టులు దాడి చేశారు.  ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మంగళవారం చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని హలామూలా సంఘం ఈ సంఘటన చోటుచేసుకుంది.  మావోల దాడిలో ఆసీఓం సింగ్, తిలక్ రాజ్‌లు మృతి చెందినట్లుగా సీఆర్‌పీఎఫ్ అధికారులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement