యూపీలో గ్యాంగ్‌రేప్, దోపిడీ | Meerut girl gangraped in moving car | Sakshi
Sakshi News home page

యూపీలో గ్యాంగ్‌రేప్, దోపిడీ

Published Thu, Sep 11 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM

Meerut girl gangraped in moving car

మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా ఖార్కాదా పట్టణంలో మంగళవారం ముగ్గురు దుండగులు 35 ఏళ్ల మహిళను తుపాకితో బెదిరించి, సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ముగ్గురు పిల్లలున్న బాధితురాలు బ్యాంకుకు వెళ్తుండగా దుండగులు ఆమెను బెదిరించి, దగ్గర్లోని అడవికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. తర్వాత ఆమె వద్ద ఉన్న డబ్బు, నగలు, మొబైల్ ఫోన్‌ను లాక్కుని పారిపోయారు. మరోవైపు ఢిల్లీలో పనిచేస్తున్న 33 ఏళ్ల నర్సు పై నలుగురు వ్యక్తులు పంజాబ్‌లోని మా న్సా జిల్లాలో సోమవారం అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని నిర్బంధించి, ఆమె వద్ద ఉన్న వస్తువులను దోచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement