వచ్చే ఏడాది నుంచి ఉర్దూలోనూ నీట్‌! | NEET: Supreme Court Asks Centre To Include Urdu From 2018-19 | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది నుంచి ఉర్దూలోనూ నీట్‌!

Published Fri, Apr 14 2017 1:14 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

NEET: Supreme Court Asks Centre To Include Urdu From 2018-19

న్యూఢిల్లీ: 2018–19 విద్యా సంవత్సరం నుంచి వైద్య విద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్‌ను ఉర్దూలోనూ నిర్వహించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

మే 7న జరిగే ఈ ఏడాది నీట్‌లోనే ఉర్దూ మీడియాన్ని ప్రవేశపెట్టాలని పిటిషనర్‌ కోరగా  అది సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ‘అద్భుతాలు చేయమని మేం కేంద్రాన్ని ఆదేశించలేం. పరీక్ష మే 7 న ఉంది. ఈ రోజు ఏప్రిల్‌ 13. ఇప్పటికిప్పుడు మార్పులు చేయడం సాధ్యం కాదు’ అని బెంచ్‌ స్పష్టం చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement