ప్రభుత్వ నర్సుల సమ్మె విరమణ | Nurses Call Off Nationwide Strike As Centre Agrees To Look Into Demands | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నర్సుల సమ్మె విరమణ

Published Sun, Sep 4 2016 8:15 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

Nurses Call Off Nationwide Strike As Centre Agrees To Look Into Demands

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లోని నర్సులు రెండు రోజులుగా చేస్తున్న సమ్మెను శనివారం విరమించారు. తొలుత శుక్రవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్లు అఖిల భారత ప్రభుత్వ నర్సుల సమాఖ్య ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వం నుంచి తమ డిమాండ్లకు సానుకూల స్పందన రావడంతో సమ్మె విరమిస్తున్నట్లు శనివారం రాత్రి ఏఐజీఎన్‌ఎఫ్ ప్రతినిధులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement