వర్సిటీలో ఘర్షణ.. విద్యార్థి మృతి | One Dead In Clashes At Aligarh Muslim University, Office Set On Fire | Sakshi
Sakshi News home page

వర్సిటీలో ఘర్షణ.. విద్యార్థి మృతి

Published Sun, Apr 24 2016 10:46 AM | Last Updated on Fri, Nov 9 2018 4:36 PM

One Dead In Clashes At Aligarh Muslim University, Office Set On Fire

లక్నో: అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల్లో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థికి తీవ్రంగా గాయాలయ్యాయి. శనివారం సాయంత్రం రెండు గ్రూపుల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో క్రమ శిక్షణాధికారి కార్యాలయాన్ని కూడా తగులబెట్టారు. ఈ ఘర్షణల్లో పలువురు గాయాలవగా వారిలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement