కనిపించని నెలవంక.. 28 నుంచి రంజాన్‌ దీక్షలు | Ramazan 2017 first roza from Sunday, says Chand Committee | Sakshi
Sakshi News home page

కనిపించని నెలవంక.. 28 నుంచి రంజాన్‌ దీక్షలు

Published Fri, May 26 2017 9:34 PM | Last Updated on Tue, Sep 5 2017 12:03 PM

Ramazan 2017 first roza from Sunday, says Chand Committee

లక్నో: ఈ నెల 27 శనివారం నుంచి మొదలవ్వాల్సిన రంజాన్‌ పవిత్ర ప్రార్థనలు ప్రారంభంకాలేదు. భారత్‌లో శుక్రవారం నెలవంక కనిపించని కారణంగా రంజాన్‌ పవిత్ర దీక్షలు ఇంకా మొదలవ్వలేదు. దేశంలోని ప్రముఖ నగరాలు ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లలో శుక్రవారం నెలవంక కనిపించలేదు. దీంతో మే 28 (ఆదివారం) నుంచి ఉపవాస దీక్ష ప్రారంభమవుతుందని లక్నోలోని మర్కాజీ చాంద్‌ కమిటీ సభ్యుడు ఖలీద్‌ ఫిరంగి మహాలీ మీడియాకు తెలియజేశారు. కానీ గల్ఫ్‌ దేశాల్లో శనివారం నుంచే రంజాన్‌ మాసం ప్రారంభమౌతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement