శృతీహాసన్ సోదరి ప్రేమ! | Shruti excited about Akshara's film debut | Sakshi
Sakshi News home page

శృతీహాసన్ సోదరి ప్రేమ!

Published Wed, Jan 14 2015 7:41 PM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM

శృతీహాసన్ సోదరి ప్రేమ!

శృతీహాసన్ సోదరి ప్రేమ!

ముంబై:  టాలీవుడ్ - కోలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకొని హిందీలో కూడా నటిస్తున్న శృతీహాసన్ తన సోదరి అక్షర హాసన్పై అమితమై ప్రేమ వ్యక్తం చేస్తోంది. తన సోదరి అక్షర హాసన్ నటించిన తొలి చిత్రం 'షమితాబ్' కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. షమితాబ్ ట్రైలర్ తనకు బాగా నచ్చిందన్నారు. శృతీహాసన్ నటించిన ఆరు చిత్రాలు  విడుదలకు సిద్దంగా ఉన్నాయి. వాటిలో నాలుగు హిందీ, తెలుగు, తమిళ భాషలలో ఒక్కో చిత్రం ఉన్నాయి.

ఆర్.బల్కీ దర్శకత్వంలో రూపొందుతున్నఅక్షర హాసన్ ప్రారంభ చిత్రం షమితాబ్లో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అలనాటి బాలీవుడ్ హీరోయిన్ రేఖ, తమిళ హీరో ధనుష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 6న విడుదల కానుంది. సోదరి అక్షర హాసన్తోపాటు ఈ సినిమా యూనిట్ మొత్తానికి శృతీహాసన్ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement