సోనియా గాంధీ డిస్చార్జ్ | Sonia Gandhi discharged from hospital, advised rest | Sakshi
Sakshi News home page

సోనియా గాంధీ డిస్చార్జ్

Published Fri, Aug 19 2016 1:48 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

సోనియా గాంధీ డిస్చార్జ్ - Sakshi

సోనియా గాంధీ డిస్చార్జ్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్ఫత్రి నుంచి డిస్చార్జ్ అయ్యారు. ఆమెను డిస్చార్జ్ చేస్తున్నట్టు ఢిల్లీలోని సర్ గంగా రాం ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఇటీవల వారణాసిలో జరిగిన రోడ్ షోలో గాయపడిన సోనియా  భుజానికి శస్త్ర చికిత్సను వైద్యులు నిర్వహించారు. రీ చెకప్ లో భాగంగా ఆమె అగస్టు 17 న గంగారాం ఆస్పత్రిలో చేరారు. డిస్చార్జ్ సమయానికి  సోనియా నీరసంగా ఉండటంతో ఆమె  రెండు రోజులుగా ఆస్పత్రిలోనే ఉన్నారు. వైద్యులు ఆమెకు మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement