శివారుకు తీసుకెళ్లి.. ముగ్గురి బట్టలూడదీసి.. | Three Dalit boys stripped and beaten for alleged 'theft' | Sakshi
Sakshi News home page

శివారుకు తీసుకెళ్లి.. ముగ్గురి బట్టలూడదీసి..

Published Sun, Jul 3 2016 10:53 AM | Last Updated on Mon, Sep 4 2017 4:03 AM

శివారుకు తీసుకెళ్లి.. ముగ్గురి బట్టలూడదీసి..

శివారుకు తీసుకెళ్లి.. ముగ్గురి బట్టలూడదీసి..

బెంగళూరు: కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనానికి పాల్పడ్డారని ముగ్గురు దళిత మైనర్లను ఓ గ్రూపు చితక్కొట్టింది. అది కూడా వారి బట్టలూడదీసి. దొంగతనానికి నిజంగా పాల్పడ్డారో లేదో అనే విషయం స్పష్టంగా తెలుసుకోకుండానే ఈ పనిచేశారు.

ఓ ముగ్గురు దళిత మైనర్లను ఒక శివారు ప్రాంతంలోకి తీసుకెళ్లిన నలుగురు వ్యక్తులు చేతిల్లో పెద్ద కర్రలు, చెరకు గడెలు తీసుకొని వారిని కొట్టారు. ఆ వెంటనే వారి బట్టలు విప్పేసి నగ్నంగా నిల్చోబెట్టి మార్చిమార్చి కొట్టారు. ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement